గోల్డ్(I)క్లోరైడ్
From Wikipedia, the free encyclopedia
గోల్డ్(I) క్లోరైడ్ ఒక రసాయనిక సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన సంయోగపదార్థం. బంగారు లోహం, క్లోరిన్ వాయువుల పరమాణువుల సంయోగంవలన గోల్డ్ క్లోరైడ్ ఏర్పడినది.ఈ సమ్మేళనపదార్థం లోని మూలకాలలో బంగారం లోహం కాగా క్లోరిన్ అనునది వాయువు.ఈ సంయోగపదార్థం యొక్క సంకేతపదం AuCl. గోల్డ్(I) క్లోరైడ్ అనుపదంలో (I)అనునది, సమ్మేళనములోని బంగారం యొక్క ఆక్సిడేసన్/ ఆక్సీకరణ స్థితిని తెలుపుచున్నది.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
గోల్డ్(I)క్లోరైడ్ | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [10294-29-8] |
పబ్ కెమ్ | 27366 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:30078 |
SMILES | [Au]Cl |
| |
ధర్మములు | |
AuCl | |
మోలార్ ద్రవ్యరాశి | 232.423 g/mol |
స్వరూపం | yellow solid |
సాంద్రత | 7.6 g/cm3 [1] |
ద్రవీభవన స్థానం | 170 °C (338 °F; 443 K) |
బాష్పీభవన స్థానం | 298 °C (568 °F; 571 K) (decomposes) |
నీటిలో ద్రావణీయత |
very slightly soluble |
ద్రావణీయత | soluble in HCl, HBr organic solvents |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
Tetragonal, tI16 |
Space group |
I41/amd, No. 141 |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | MSDS |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
N verify (what is YN ?) | |
Infobox references | |
మూసివేయి