గుణుపూర్ రైల్వే స్టేషన్
From Wikipedia, the free encyclopedia
గుణుపూర్ రైల్వే స్టేషన్ వాల్తేరు డివిజను లోని ఈస్ట్ కోస్ట్ రైల్వేకు చెందినది. పర్లాకిమిడి మహారాజు క్రీ.శ 1931 లో నౌపడా-పర్లాఖేముండి రైలు మార్గాన్ని గుణుపూర్ వరకు పొడిగించాడు. ఇది ఒడిషా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలోని గుణుపూర్ వద్ద ఉంది. పర్లాకిమిడి ఎస్టేట్ మహారాజా కృష్ణ చంద్ర గజపతి చేత స్థాపించబడింది.
త్వరిత వాస్తవాలు గుణుపూర్, సాధారణ సమాచారం ...
గుణుపూర్ | |
---|---|
![]() | |
![]() ఇండియన్ రైల్వేస్ లోగో | |
సాధారణ సమాచారం | |
Location | గుణుపూర్, రాయగడ జిల్లా, ఒడిషా మూస:Country data ఇండియా |
Coordinates | 19°24′43″N 83°29′01″E |
Elevation | 92 మీటర్లు (302 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | ఈస్ట్ కోస్ట్ రైల్వేలు |
లైన్లు | నౌపడా-గుణుపూర్ విభాగం |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | క్షేత్రస్థాయిలో ప్రమాణం |
పార్కింగ్ | Yes |
ఇతర సమాచారం | |
Status | Functioning |
స్టేషను కోడు | GNPR |
జోన్లు | ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ |
డివిజన్లు | వాల్తేరు |
History | |
Opened | 1931; 93 సంవత్సరాల క్రితం (1931) |
విద్యుత్ లైను | Yes |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services | |
Location | |
మూసివేయి