![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Indianrailwayzones-numbered.png/640px-Indianrailwayzones-numbered.png&w=640&q=50)
తూర్పు తీర రైల్వే
From Wikipedia, the free encyclopedia
ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) భారతీయ రైల్వే లోని పదహారు రైల్వే మండలాలలో ఒకటి. ఈ జోన్ 2003-వ సంవత్సరము ఏప్రిల్ 1-వ తేదీన ఆగ్నేయ రైల్వే నుండి విడివడి ఉనికిలోకి వచ్చింది. దీని పేరు సూచించినట్లుగా, జోన్ రైలుమార్గాలు ఎక్కువగా భారతదేశం యొక్క తూర్పు తీర సమీపంలో ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు తూర్పు తీర రైల్వే East Coast Railway, లొకేల్ ...
తూర్పు తీర రైల్వే East Coast Railway | |
---|---|
![]() East Coast Railway-15 | |
లొకేల్ | ఒడిషా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర ప్రదేశ్ |
ఆపరేషన్ తేదీలు | 1 ఏప్రిల్ 2003– |
ప్రధానకార్యాలయం | భువనేశ్వర్ రైల్వే స్టేషన్ |
జాలగూడు (వెబ్సైట్) | ECoR official website |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Visakhapatnam_Junction_-_Main_entrance.jpg/640px-Visakhapatnam_Junction_-_Main_entrance.jpg)