రాయగడ జిల్లా
ఒడిశా లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
రాయగడ (Rayagada) ఒడిషా రాష్ట్రంలో తెలుగు వారు నివసిస్తున్న ప్రదేశం, రాయగడ జిల్లా కేంద్రం , పురపాలసంఘం. ఇది తూర్పు కోస్తాలోని విజయనగరం జిల్లాకు దగ్గరలో ఉంది.
త్వరిత వాస్తవాలు రాయగడ జిల్లా, దేశం ...
రాయగడ జిల్లా | |||
---|---|---|---|
జిల్లా | |||
రాయగడ జగన్నాథ దేవాలయం | |||
![]() ఒడిశా పటంలో జిల్లా స్థానం | |||
దేశం | ![]() | ||
రాష్ట్రం | ఒడిషా | ||
స్థాపన | 1992 అక్టోబరు 2 | ||
ముఖ్యపట్టణం | రాయగడ | ||
Government | |||
• లోక్ సభ సభ్యుడు | జయరాం పంగి | ||
విస్తీర్ణం | |||
• Total | 7,584.7 కి.మీ2 (2,928.5 చ. మై) | ||
జనాభా (2001) | |||
• Total | 8,23,000 | ||
• జనసాంద్రత | 116/కి.మీ2 (300/చ. మై.) | ||
భాషలు | |||
• అధికారిక | ఒరియా, ఇంగ్లీషు | ||
• ఇతర ముఖ్య | తెలుగు | ||
Time zone | UTC+5:30 (IST) | ||
పిన్కోడ్ | 765 xxx | ||
Vehicle registration | OD-18 | ||
లింగ నిష్పత్తి | 0.972 ♂/♀ | ||
అక్షరాస్యత | 35.61% | ||
లోక్ సభ నియోజకవర్గం | Koraput | ||
Vidhan Sabha constituency | 3
| ||
శీతోష్ణస్థితి | Aw (Köppen) | ||
అవపాతం | 1,521.8 మిల్లీమీటర్లు (59.91 అం.) |
మూసివేయి