క్రిస్ జోర్డాన్
From Wikipedia, the free encyclopedia
క్రిస్టోఫర్ జేమ్స్ జోర్డాన్ (జననం 1988 అక్టోబరు 4) బార్బడాస్‌లో జన్మించిన ఇంగ్లీష్ క్రికెటరు. ఇతను ఇంగ్లండ్ తరపున వన్డే ఇంటర్నేషనల్ (వన్డే), ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) క్రికెట్లో ఆడతాడు. గతంలో టెస్టు జట్టు కోసం కూడా ఆడాడు. దేశవాళీ క్రికెట్లో, అతను సర్రేకు ప్రాతినిధ్యం వహిస్తాడు, గతంలో సస్సెక్స్ తరపున ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్‌తో సహా పలు ట్వంటీ20 లీగ్‌లలో ఆడాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | క్రిస్టొఫర్ జేమ్స్ జోర్డాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1988-10-04) 1988 అక్టోబరు 4 (వయసు 35) క్రైస్ట్ చర్చ్, బార్బడాస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 10.5 అం. (1.79 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 663) | 2014 జూన్ 12 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2015 మే 1 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 231) | 2013 సెప్టెంబరు 16 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2022 నవంబరు 17 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 34 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 65) | 2014 ఫిబ్రవరి 2 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 మార్చి 14 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 34 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007–2012; 2022–present[lower-alpha 1] | సర్రే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2012/13 | బార్బడాస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013–2021 | ససెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–2019 | పెషావర్ జాల్మి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–2018 | సన్ రైజర్స్ హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017/18–2018/19 | నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020; 2022 | కరాచీ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020–2021 | కింగ్స్ XI పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021/22–2022/23 | Sydney Sixers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022–2023 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 ఏప్రిల్ 30 |
జోర్డాన్ 2013లో తన వన్డే రంగప్రవేశం చేసాడు. 2014లో T20I రంగప్రవేశం చేసాడు. 2014, 2015 మధ్య టెస్టు జట్టు కోసం ఆడాడు. అతను 2022 T20 ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడు.[2]
జోర్డాన్ రైట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్‌గా ఆడతాడు. టీ20ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలరు.[3]