![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/52/Cadmium-chloride-3D-balls.png/640px-Cadmium-chloride-3D-balls.png&w=640&q=50)
కాడ్మియం బ్రోమైడ్
From Wikipedia, the free encyclopedia
కాడ్మియం బ్రోమైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన రసాయనసమ్మెలన పదార్థం. కాడ్మియం, బ్రోమిన్ మూలక పరమాణువు ల సంయోగం వలన ఏర్పడిన రసాయన సంయోగ పదార్థం. కాడ్మియం బ్రోమైడ్ యొక్క రసాయన సంకేత పదంCdBr2. మిగతా కాడ్మియం సమ్మేళన రసాయన పదార్థాలవలె కాడ్మియం బ్రోమైడ్ కూడా విషపూరితమైన రసాయనం. కాడ్మియం బ్రోమైడ్ ను హైడ్రో బ్రోమిక్ ఆమ్లం యొక్క అయానిక్ కాడ్మియం లవణం అనికూడా అంటారు.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
![]() | |
పేర్లు | |
---|---|
IUPAC నామము
Cadmium(II) bromide | |
ఇతర పేర్లు
Cadmium dibromide | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7789-42-6] |
పబ్ కెమ్ | 24609 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | EU9935000 |
SMILES | Br[Cd]Br |
| |
ధర్మములు | |
CdBr2 | |
మోలార్ ద్రవ్యరాశి | 272.22 g/mol |
స్వరూపం | white to pale yellow crystalline solid |
సాంద్రత | 5.192 g/cm3, solid |
ద్రవీభవన స్థానం | 568 °C (1,054 °F; 841 K) |
బాష్పీభవన స్థానం | 844 °C (1,551 °F; 1,117 K) |
నీటిలో ద్రావణీయత |
56.3 g/100 mL (0 °C) 98.8 g/100 mL (20 °C) 160 g/100 mL (100 °C) |
ద్రావణీయత | soluble in alcohol, ether, acetone and liquid ammonia. |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
Rhombohedral, hr9, SpaceGroup = R-3m, No. 166 |
ప్రమాదాలు | |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | మూస:R20/21/22, R50/53 |
S-పదబంధాలు | (S2), S60, S61 |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose) |
225 mg/kg, oral (rat) |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible) |
[1910.1027] TWA 0.005 mg/m3 (as Cd) |
REL (Recommended) |
Ca[1] |
IDLH (Immediate danger) |
Ca [9 mg/m3 (as Cd)] |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
Zinc bromide, Calcium bromide, Magnesium bromide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
మూసివేయి