![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/ba/Cadmium-iodide-3D-balls.png/640px-Cadmium-iodide-3D-balls.png&w=640&q=50)
కాడ్మియం అయోడైడ్
From Wikipedia, the free encyclopedia
కాడ్మియం అయోడైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం. సంయోగ పదార్థమనగా ఒకటికన్నా ఎక్కువ మూలకాల పరమాణువుల సంయోగం వలన ఏర్పడిన రసాయన సమ్మేళన పదార్థం.ఇది ఒక అకర్బన సమ్మేళన పదార్థం.కాడ్మియం, అయోడిన్ పరమాణువుల సంయోగం వలన కాడ్మియం అయోడైడ్ సంయోగ పదార్థం ఏర్పడినది. కాడ్మియం అయోడైడ్ యొక్క రసాయన సంకేత పదం CdI2.ఈ రసాయన సంయోగ పదార్థం యొక్క విభిన్న స్పటికనిర్మాణం ప్రాముఖ్యత కల్గినది. బలమైన ధ్రువియ లక్షణాన్నికల్గిన, ఈ రకపు స్పటికనిర్మాణం MX2 రకపు సంయోగ పదార్థాలలో అరుదు.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
![]() | |
![]() | |
పేర్లు | |
---|---|
IUPAC నామము
కాడ్మియం(II) అయోడైడ్ | |
ఇతర పేర్లు
కాడ్మియం డైఅయోడైడ్ | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7790-80-9] |
పబ్ కెమ్ | 277692 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 232-223-6 |
SMILES | [Cd+2].[I-].[I-] |
| |
ధర్మములు | |
CdI2 | |
మోలార్ ద్రవ్యరాశి | 366.22 g/mol |
స్వరూపం | white to pale yellow crystals |
సాంద్రత | 5.640 g/cm3, solid |
ద్రవీభవన స్థానం | 387 °C (729 °F; 660 K) |
బాష్పీభవన స్థానం | 742 °C (1,368 °F; 1,015 K) |
నీటిలో ద్రావణీయత |
787 g/L (0 °C) 847 g/L (20 °C) 1250 g/L (100 °C) |
ద్రావణీయత | soluble in ethanol, acetone, ether and ammonia |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
Trigonal, hP3, space group P3m1, No. 164 |
కోఆర్డినేషన్ జ్యామితి |
octahedral |
ప్రమాదాలు | |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | మూస:R23/25, మూస:R33, మూస:R68, R50/53 |
S-పదబంధాలు | (S2), మూస:S22, S45, S60, S61 |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible) |
[1910.1027] TWA 0.005 mg/m3 (as Cd) |
REL (Recommended) |
Ca[1] |
IDLH (Immediate danger) |
Ca [9 mg/m3 (as Cd)] |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
zinc iodide mercury(II) iodide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
మూసివేయి