![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1a/Elephant_Diversity.jpg/640px-Elephant_Diversity.jpg&w=640&q=50)
ఏనుగు
తొండము, దంతాలు కలిగిన పెద్ద క్షీరదం / From Wikipedia, the free encyclopedia
ఏనుగు (ఆంగ్లం Elephant) ఒక భారీ శరీరం, తొండం కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తుంది. ఏనుగులు రెండు రకాలు: ఆఫ్రికా ఏనుగు, ఆసియా ఏనుగు. హిందువులు ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాకాహారులు, బాగా తెలివైనవి.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1a/Elephant_Diversity.jpg/640px-Elephant_Diversity.jpg)