![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a2/MA_Chidambaram_Stadium_In_the_Night_during_a_CSK_Game.jpg/640px-MA_Chidambaram_Stadium_In_the_Night_during_a_CSK_Game.jpg&w=640&q=50)
ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం
From Wikipedia, the free encyclopedia
ముత్తయ్య అన్నామలై చిదంబరం స్టేడియం, చెన్నైలోని క్రికెట్ స్టేడియం.[3] దీన్ని సాధారణంగా చెపాక్ స్టేడియం అని కూడా అంటారు. 1916లో స్థాపించబడిన ఈ స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ తర్వాత దేశంలో రెండవ పురాతన క్రికెట్ స్టేడియం. గతంలో మద్రాస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌గా పిలిచే ఈ స్టేడియానికి BCCI మాజీ అధ్యక్షుడు, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధిపతి అయిన MA చిదంబరం చెట్టియార్ పేరు పెట్టారు. ఇది తమిళనాడు క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ లకు హోమ్ గ్రౌండ్. చెపాక్‌లో 1934 ఫిబ్రవరి 10 న మొదటి టెస్ట్ మ్యాచ్, 1936లో మొదటి రంజీ ట్రోఫీ మ్యాచ్ నిర్వహించారు. 1952లో ఇంగ్లండ్‌పై భారత క్రికెట్ జట్టు సాధించిన టెస్టు విజయం ఈ మైదానంలో మొదటిది. టెస్టు చరిత్రలో టై అయిన రెండు టెస్టుల్లో ఒకటి ఈ స్టేడియం లోనే, 1986లో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగింది.
చెపాక్ స్టేడియం | |||||||
![]() ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం | |||||||
![]() | |||||||
Location | వాలాజా రోడ్, చెపాక్, చెన్నై | ||||||
---|---|---|---|---|---|---|---|
Public transit | Government Estate metro station Chepauk MRTS Station | ||||||
Owner | తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ | ||||||
Operator | తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ | ||||||
Capacity | 50,000[1] | ||||||
Construction | |||||||
Architect | ఈస్ట్ కోస్ట్ కన్స్ట్రక్షన్స్ హాప్కిన్స్ ఆర్కిటెక్ట్స్, లండన్[2] | ||||||
చెపాక్ స్టేడియం Lord's of India | |||||||
మైదాన సమాచారం | |||||||
స్థాపితం | 1916 | ||||||
వాడుతున్నవారు | చెన్నై సూపర్ కింగ్స్ (2008 - ప్రస్తుతం) తమిళనాడు క్రికెట్ జట్టు (1930 - ప్రస్తుతం) భారత క్రికెట్ జట్టు (1934 - ప్రస్తుతం) | ||||||
ఎండ్ల పేర్లు | |||||||
అన్నా పెవిలియన్ ఎండ్ వి పట్టాభిరామన్ గేట్ ఎండ్ | |||||||
అంతర్జాతీయ సమాచారం | |||||||
మొదటి టెస్టు | 1934 10–13 ఫిబ్రవరి:![]() ![]() | ||||||
చివరి టెస్టు | 2021 13–17 ఫిబ్రవరి:![]() ![]() | ||||||
మొదటి ODI | 1987 9 అక్టోబరు:![]() ![]() | ||||||
చివరి ODI | 202322 మార్చి:![]() ![]() | ||||||
మొదటి T20I | 2012 11 సెప్టెంబరు:![]() ![]() | ||||||
చివరి T20I | 2018 11 నవంబరు:![]() ![]() | ||||||
ఏకైక మహిళా టెస్టు | 1976 7–9 నవంబరు:![]() ![]() | ||||||
మొదటి WODI | 1984 23 ఫిబ్రవరి:![]() ![]() | ||||||
చివరి WODI | 2007 5 మార్చి:![]() ![]() | ||||||
మొదటి WT20I | 2016 23 మార్చి:![]() ![]() | ||||||
చివరి WT20I | 2016 27 మార్చి:![]() ![]() | ||||||
జట్టు సమాచారం | |||||||
| |||||||
2023 22 మార్చి నాటికి Source: ESPNcricinfo | |||||||