![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/03/Edmundhillarycropped.jpg/640px-Edmundhillarycropped.jpg&w=640&q=50)
ఎడ్మండ్ హిల్లరీ
న్యూజిలాండ్ పర్వతారోహకుడు / From Wikipedia, the free encyclopedia
సర్ ఎడ్మండ్ పర్సీవల్ హిల్లరీ, కె.జి, ఓ.ఎన్.జి, కె.బి.ఈ (జూలై 20, 1919 – జనవరి 11, 2008) [1][2] న్యూజిలాండ్‌కు చెందిన పర్వతారోహకుడు, అన్వేషకుడు. 33 యేళ్ళ వయసులో 1953, మే 29న షేర్పా పర్వతారోహకుడు టెన్సింగ్ నార్కేతో పాటు ఎవరెస్టు శిఖరాన్ని చేరుకొని ప్రపంచములో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులుగా చరిత్ర సృష్టించారు. వీరు జాన్ హంట్ నాయకత్వములోని తొమ్మిదవ బ్రిటీషు అధిరోహణా బృందములో భాగంగా ఎవరెస్టును ఎక్కారు.
త్వరిత వాస్తవాలు సర్ ఎడ్మండ్ హిల్లరీ, జననం ...
మూసివేయి