![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/df/North_Lakhimpur_College.jpg/640px-North_Lakhimpur_College.jpg&w=640&q=50)
ఉత్తర లఖింపూర్
అస్సాం రాష్ట్రంలోని లఖింపూర్ జిల్లా ముఖ్య పట్టణం. / From Wikipedia, the free encyclopedia
ఉత్తర లఖింపూర్, అస్సాం రాష్ట్రంలోని లఖింపూర్ జిల్లా ముఖ్య పట్టణం, పురపాలక సంస్థ. ఈ పట్టణం ఈశాన్య గువహాటికి 394 కి.మీ. (245 మైళ్ళు) దూరంలో ఉంది. ఇది లఖింపూర్ జిల్లా ప్రధాన కార్యాలయం.
త్వరిత వాస్తవాలు ఉత్తర లఖింపూర్, దేశం ...
ఉత్తర లఖింపూర్ | |
---|---|
పట్టణం | |
![]() ఉత్తర లఖింపూర్ కళాశాల | |
Coordinates: 27°14′29″N 94°6′20″E | |
దేశం | ![]() |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | లఖింపూర్ |
Government | |
• Body | ఉత్తర లఖింపూర్ పురపాలక సంస్థ |
విస్తీర్ణం | |
• Total | 13.74 కి.మీ2 (5.31 చ. మై) |
Elevation | 101 మీ (331 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 59,814 |
భాషలు | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 787001[2] |
టెలిఫోన్ కోడ్ | 91-3752[3] |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | ఏఎస్-07 |
మూసివేయి