ఉత్తరాఖండ్ లోని జిల్లాలు From Wikipedia, the free encyclopedia
జిల్లా అనేది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన అధికారి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని పరిపాలనా భౌగోళిక విభాగం. జిల్లా కలెక్టరుకు డిప్యూటీకలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, అదనపు జిల్లాకలెక్టరు, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, తహసీల్దార్, ఉత్తరాఖండ్ సివిల్ సర్వీసుకు చెందిన చెందిన అనేక శాఖల అధికారులు సహాయం చేస్తారు.
2000 నవంబరులో ఉత్తరాఖండ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు 13 జిల్లాలను వారసత్వంగా పొందింది.
2022 నవంబరు నాటికి, ఇతర రాష్ట్రాలు వేగవంతమైన అభివృద్ధి కోసం కొత్త జిల్లాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసినప్పటికీ, 2000 నవంబరు నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏవీ సృష్టించబడలేదు.[1]
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2023 ఆగస్టు నాటికి 13 జిల్లాలు ఉన్నాయి.[2]
కోడ్ | జిల్లా | ముఖ్యపట్టణం[3] | జనాభా
(2011 నాటికి)[4] |
విస్తీర్ణం
(చ.కి.మీ)[5] |
జనసాంద్రత
(చ.కి.మీ.ఒకటికి) |
విభాగం | పటం |
---|---|---|---|---|---|---|---|
AL | అల్మోరా | అల్మోరా | 621,972 | 3,083 | 201 | కుమాన్ డివిజన్ | |
BA | భాగేశ్వర్ | బాగేశ్వర్ | 259,840 | 2,302 | 113 | కుమాన్ డివిజన్ | |
CL | చమోలి | చమోలి గోపేశ్వర్ | 391,114 | 8,030 | 49 | గర్వాల్ డివిజన్ | |
CP | చంపావత్ | చంపావత్ | 259,315 | 1,781 | 146 | కుమాన్ డివిజన్ | |
DD | డెహ్రాడూన్ | డెహ్రాడూన్ | 1,695,860 | 3,088 | 550 | గర్వాల్ డివిజన్ | |
HA | హరిద్వార్ | హరిద్వార్ | 1,927,029 | 2,360 | 817 | గర్వాల్ డివిజన్ | |
NA | నైనీటాల్ | నైనిటాల్ | 955,128 | 3,860 | 247 | కుమాన్ డివిజన్ | |
PG | పౌడీ గఢ్వాల్ | పౌడీ | 686,572 | 5,399 | 127 | గర్వాల్ డివిజన్ | |
PI | పితోరాగఢ్ | పితోరాగఢ్ | 485,993 | 7,100 | 68 | కుమాన్ డివిజన్ | |
RP | రుద్రప్రయాగ | రుద్రప్రయాగ | 236,857 | 1,890 | 125 | గర్వాల్ డివిజన్ | |
TG | తెహ్రీ గఢ్వాల్ | తెహ్రీ | 616,409 | 4,080 | 151 | గర్వాల్ డివిజన్ | |
US | ఉద్దంసింగ్ నగర్ | రుద్రాపూర్ | 1,648,367 | 2,908 | 567 | కుమాన్ డివిజన్ | |
UT | ఉత్తరకాశి | ఉత్తరకాశి | 329,686 | 8,016 | 41 | గర్వాల్ డివిజన్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.