ఈరోడ్ జిల్లా
భారతదేశం లో తమిళనాడు లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఈరోడ్ జిల్లా, ఒకప్పుడు " పెరియార్ జిల్లా " గా ఉండేది. ఈ జిల్లా భారతీయ రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడు రాష్ట్రం కొంగునాడు పడమటి భూభాగంగా ఉండేది. జిల్లా ప్రధాన పరిపాలా కేంద్రం ఈరోడ్. జిల్లా " ఈరోడ్ విభాగం " , " గోబిచెట్టి పాలెం విభాగం " అనే రెండు విభాగాలుగా పనిచేస్తుంది. ఒకప్పుడు పెరియార్ జిల్లా కోయంబత్తూరు జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది. 1979 సెప్టెంబరు 17న పెరియార్ జిల్లాగా అవతరించింది. 1986న పెరియార్ జిల్లా పేరు ఈరోడ్ జిల్లాగా మార్చారు. గణిత మేధావి రామానుజం , పెరియార్ అని పిలువబడిన ఇ.వి రామస్వామి ఈరోడ్ జిల్లాకు చెందినవారే.
త్వరిత వాస్తవాలు ఈరోడ్ జిల్లా ஈரோடு மாவட்டம்Irotu district, Country ...
ఈరోడ్ జిల్లా
ஈரோடு மாவட்டம் Irotu district | |
---|---|
District | |
Country | భారత దేశము |
రాష్ట్రం | తమిళనాడు |
ప్రాంతం | Western Tamil Nadu (Kongu Nadu) |
ప్రధాన కార్యాలయం | Erode |
Revenue Division | Erode, Gobichettipalayam |
Government | |
• Collector | V K Shanmugam IAS |
విస్తీర్ణం | |
• Total | 2,198 చ. మై (5,692 కి.మీ2) |
జనాభా (2011)[1] | |
• Total | 22,59,608 |
• జనసాంద్రత | 1,030/చ. మై. (397/కి.మీ2) |
భాషలు | |
• అధికార | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 638*** |
టెలిఫోన్ కోడ్ | 0424 (Erode) 04285 (Gobichettipalayam) 04256 (Bhavani) 04295 (Sathyamangalam) |
ISO 3166 code | ISO 3166-2:IN |
Vehicle registration | TN 33 (Erode East) TN 36 (Gobichettipalayam) TN 56 (Perundurai) TN 86 (Erode West) [2] |
Largest city | Erode |
లింగ నిష్పత్తి | M-51%/F-49% ♂/♀ |
అక్షరాస్యత | 72.96% |
Lok Sabha seats | 3 |
Vidhan Sabha seats | 8 |
Central location: | 11°15′N 77°19′E |
Precipitation | 700 మిల్లీమీటర్లు (28 అం.) |
Avg. summer temperature | 35 °C (95 °F) |
Avg. winter temperature | 18 °C (64 °F) |
మూసివేయి