![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/5/55/Actor_abbas.jpg/640px-Actor_abbas.jpg&w=640&q=50)
ఇదీ సంగతి
From Wikipedia, the free encyclopedia
ఇదీ సంగతి 2008లో విడుదలైన తెలుగు సినిమా. ఫిల్మోత్సవ్ పతాకంపై ఈ సినిమాను చంద్ర సిద్ధార్థ నిర్మించి, దర్శకత్వం వహించాడు. అబ్బాస్, టబు ప్రధాన తారాణంగా రాజా హాస్యనటునిగా నటించిన ఈ సినిమాకు జాన్ పి వర్క్ సంగీతాన్నందించాడు. ఈ సినిమా అబ్బాస్, టబు జంటగా నటించిన రెండవ సినిమా. ఇంతకు ముదు వారు కదై దేశం (1996) లో నటించారు.[1] ఈ సినిమా నువ్వేకాదు[2] నవల ఆధారంగా నిర్మిచ్మబడింది.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/5/55/Actor_abbas.jpg/320px-Actor_abbas.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/dd/Tabu_still8.jpg/320px-Tabu_still8.jpg)
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
ఇదీ సంగతి (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చంద్ర సిద్దార్ధ |
---|---|
నిర్మాణం | చంద్ర సిద్దార్ధ |
తారాగణం | అబ్బాస్, టబు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మాజీ, సునీల్ |
సంగీతం | జాన్ పి వర్క్ |
ఛాయాగ్రహణం | గుమ్మడి జయకృష్ణ |
నిర్మాణ సంస్థ | ఫిల్మోత్సవ్ |
భాష | తెలుగు |
మూసివేయి