అబ్బాస్ గా ప్రసిద్ధిచెందిన మీర్జా అబ్బాస్ అలీ ప్రముఖ దక్షిణభారత నటుడు. పలు తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించాడు. వినీత్తో కలిసి నటించిన ప్రేమ దేశం అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది.
త్వరిత వాస్తవాలు
అబ్బాస్ |
అబ్బాస్ |
జన్మ నామం | మీర్జా అబ్బాస్ అలీ |
జననం |
(1975-05-21) 1975 మే 21 (వయసు 49) కోల్కత, భారతదేశం |
భార్య/భర్త | యరం యరం |
మూసివేయి