గుమ్మడి జయకృష్ణ
From Wikipedia, the free encyclopedia
గుమ్మడి జయకృష్ణ సినిమా ఛాయాగ్రాహకుడు.ఆయన తెలుగు, మలయాళ సినిమాలకు ఛాయాగ్రాహకునిగా పనిచేసారు.
త్వరిత వాస్తవాలు గుమ్మడి జయకృష్ణ, జననం ...
గుమ్మడి జయకృష్ణ | |
---|---|
జననం | (1974-03-20) 1974 మార్చి 20 (వయసు 50) |
ఇతర పేర్లు | జె.కె |
వృత్తి | ఛాయాగ్రాహకుడు. |
బిరుదు | FTII |
తల్లిదండ్రులు | గుమ్మడి జయప్రకాష్ జానకీ రాణి |
మూసివేయి