ఆదోని
ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా ఆదోని మండల పట్టణం / From Wikipedia, the free encyclopedia
ఆదోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం. అదేపేరుగల మండల ప్రధాన కేంద్రం. ఆదోని కర్నూలు నుండి పశ్చిమ దిశగా 101 కి.మీ దూరంలో వుంది.
ఆదోని పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం ఆదోని (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు ఆదోని, దేశం ...
పట్టణం | |
Coordinates: 15.63°N 77.28°E / 15.63; 77.28 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు జిల్లా |
మండలం | ఆదోని మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 106.4 కి.మీ2 (41.1 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 1,84,625 |
• జనసాంద్రత | 1,700/కి.మీ2 (4,500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1013 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8512 ) |
పిన్(PIN) | 518301 |
Website |
మూసివేయి