![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/38/Aluminium-iodide-3D-balls.png/640px-Aluminium-iodide-3D-balls.png&w=640&q=50)
అల్యూమినియం అయోడైడ్
From Wikipedia, the free encyclopedia
అల్యూమినియం అయోడైడ్ ఒకరసాయన సంయోగపదార్థం. ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్థం. ఈ రసాయన సమ్మేళనపదార్థం అల్యూమినియం, అయోడిన్ మూలక పరమాణువుల సంయోగం వలన ఏర్పడినది.ఈ రసాయన పదార్థం రసాయన సంకేతపదం AlI3.అల్యూమినియంతో అయోడిన్ రసాయనికచర్య వలన లేదా హైడ్రోజన్ అయోడిన్ తో అల్యూమినియం లోహం చర్యవలన అల్యూమినియం అయోడైడ్ సంయోగపదార్థం ఏర్పడును. లోహ అల్యూమినియం లేదా అల్యూమినియం హైడ్రాక్సైడ్ తో హైడ్రోజన్ అయోడైడ్ లేదా హైడ్రో అయోడిక్ఆమ్లం చర్య వలన ఆరు జలాణువులను (hexahydrate) కలిగిన అల్యూమినియం అయోడైడ్ ఏర్పడును. అరైల్ ఈథరులను అల్యూమినియం అయోడైడ్ విచ్చితి (cleaves) చేస్తుంది.[1]
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
![]() | |
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Aluminium iodide | |
ఇతర పేర్లు
Aluminium(III) iodide Aluminum iodide | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7784-23-8] |
పబ్ కెమ్ | 82222 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 232-054-8 |
SMILES | I[Al](I)I |
| |
ధర్మములు | |
AlI3 | |
మోలార్ ద్రవ్యరాశి | 407.69495 g/mol (anhydrous) 515.786 g/mol (hexahydrate) |
స్వరూపం | colorless powder but impure samples are often brown |
సాంద్రత | 3.98 g/cm3 (anhydrous) 2.63 g/cm3 (hexahydrate) |
ద్రవీభవన స్థానం | 189.4 °C (372.9 °F; 462.5 K) (anhydrous) 185 °C, decomposes (hexahydrate) |
బాష్పీభవన స్థానం | 360 °C (680 °F; 633 K) , sublimes |
నీటిలో ద్రావణీయత |
reacts violently (anhydrous) soluble (hexahydrate) |
ద్రావణీయత in alcohol, ether | soluble (hexahydrate) |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
మూసివేయి