![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/ce/The_President%252C_Smt._Pratibha_Devisingh_Patil_presenting_the_Rajat_Kamal_Award_to_Ms._Ananya_Chatterjee_for_the_Best_Actress_%2528Film_Abohomaan%2529_at_the_57th_National_Film_Awards_function%252C_in_New_Delhi_on_October_22%252C_2010.jpg/640px-thumbnail.jpg&w=640&q=50)
అనన్య ఛటర్జీ
బెంగాలీ సినిమా నటి. / From Wikipedia, the free encyclopedia
అనన్య ఛటర్జీ (జననం 16 జనవరి 1977) బెంగాలీ సినిమా నటి.[3] ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించిన అబొహొమాన్ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ చిత్ర పురస్కారాన్ని అందుకుంది.[4][5] టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన అనన్య, అంజన్ దత్ దర్శకత్వం వహించిన మూడు సినిమాలతో సహా పలు టీవీ సీరియల్స్, సినిమాలలో నటించింది.
త్వరిత వాస్తవాలు అనన్య ఛటర్జీ, జననం ...
అనన్య ఛటర్జీ | |
---|---|
![]() 2010, అక్టోబరు 22న న్యూఢిల్లీలో జరిగిన 57వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు కార్యక్రమంలో ప్రతిభా పాటిల్ నుండి జాతీయ అవార్డు అందుకున్న అనన్య ఛటర్జీ[1] | |
జననం | అనన్య ఛటర్జీ (1977-01-16) 1977 జనవరి 16 (వయసు 47) |
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | కలకత్తా విశ్వవిద్యాయలం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2000 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రాజ్ ముఖర్జీ (2015-2019)[2] |
మూసివేయి