హైబిస్కస్
మందార పువ్వు / From Wikipedia, the free encyclopedia
హైబిస్కస్ (Hibiscus; pronounced /hɨˈbɪskəs/[2] or /haɪˈbɪskəs/[3]) వృక్షశాస్త్రంలో పుష్పించే మొక్కలలోని మాల్వేసి (Malvaceae) ప్రజాతి. ఇందులో సుమారు 200 పైగా జాతుల మొక్కలు ఉన్నాయి. హైబిస్కస్ పేరు గ్రీకు భాషలో ἱβίσκος (hibískos). ఇది Pedanius Dioscorides (ca. 40-90) Althaea officinalis అనే మొక్కకి పెట్టినది.[4]
త్వరిత వాస్తవాలు మందారం, శాస్త్రీయ వర్గీకరణ ...
మందారం | |
---|---|
Hibiscus rosa-sinensis | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | Malvoideae |
Tribe: | Hibisceae |
Genus: | హైబిస్కస్ |
Species | |
Synonyms | |
Bombycidendron Zoll. & Moritzi |
మూసివేయి