హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
From Wikipedia, the free encyclopedia
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited) (HAL) కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ప్రధాన కార్యాలయం కలిగిన అంతరిక్ష, రక్షణ ( ఏరోస్పేస్, డిఫెన్స్) కంపెనీ. ఈ సంస్థ నిర్వహణ భారత రక్షణ మంత్రిత్వ శాఖ వారితో నిర్వహించబడుతుంది. కంపెనీ తయారీలో యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు రక్షణ సంభదించిన వాటిని తయారుచేస్తుంది. ఈ సంస్థ స్థాపన 1940 వ సంవత్సరంలో హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ గా స్థాపించారు, తరువాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గా పిలువబడుతున్నది[7].
త్వరిత వాస్తవాలు Type, Traded as ...
Type | ప్రభుత్వ రంగ సంస్థలు |
---|---|
Traded as | |
పరిశ్రమ |
|
స్థాపన |
|
Founders | స్థాపకుడు |
ప్రధాన కార్యాలయం | , |
Areas served | ప్రాంతాల సేవలు |
Key people | ఆర్.మాధవన్ (ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్) |
Products |
|
Revenue | ₹24,620 crore (US$3.1 billion) (2022) [2] |
Operating income | ₹3,644.98 crore (US$460 million) (2022)[2] |
Net income | ₹5,084.87 crore (US$640 million) (2022)[2] |
Total assets | ₹53,120.49 crore (US$6.7 billion) (2020)[3] |
Total equity | ₹85,000.12 crore (US$11 billion) (2022)[2] |
Owner | భారత ప్రభుత్వం (75.15%) [4][5] |
Number of employees | 28,345 (April 2019)[6] |
Website | hal-india.co.in |
మూసివేయి