స్వర్గం (సినిమా)
From Wikipedia, the free encyclopedia
అయోమయ నివృత్తి కొరకు చూడండి. పుణ్యాత్ముల కొరకు నిర్ధేశించబడిన ఒక లోకం స్వర్గం
స్వర్గం తెలుగు చలన చిత్రం 1981 మే 16 న విడుదల. దుర్గా నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చంద్రమోహన్, జయసుధ,జంటగా నటించారు.సంగీతం చక్రవర్తి అందించారు .
త్వరిత వాస్తవాలు సినిమా పోస్టర్, దర్శకత్వం ...
స్వర్గం (1981 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దుర్గా నాగేశ్వరరావు |
తారాగణం | చంద్రమోహన్ , జయసుధ , సత్యనారాయణ, ఎస్.వరలక్ష్మి పిఆర్ వరలక్ష్మి |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | ఉదయం ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి