From Wikipedia, the free encyclopedia
స్టాన్ ఫొర్డ్ విశ్వవిద్యాలయం (ఆంగ్లం: Stanford University) 1885లొ లేలాండ్, జేన్ స్టాన్ ఫొర్డ్ దంపతులు స్థాపించారు.[4] ఈ విశ్వవిద్యాలయం యునైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియా రాష్ట్రంలొ ఉంది. ఇది ప్రపంచంలోనే పేరుపొందిన ప్రైవేటు పరిశోధన విశ్వవిద్యాలయాలల్లో ఒకటి.[5]
రకం | ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయం |
---|---|
స్థాపితం | 1891[1][2] |
వ్యవస్థాపకుడు | లేలాండ్ , జేన్ స్టాన్ఫోర్డ్ |
స్థానం | స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ 37°25′42″N 122°10′08″W[3] |
1.గూగుల్ ప్రయాణం జనవరి 1996 స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో లారీ పేజ్ ఇంకా సర్జీ బ్రిన్ పీహెచ్డీ విద్యార్థులుగా ఉన్నప్పుడు ప్రారంభమైంది.
2.హ్యూలెట్-ప్యాకార్డ్
3.సిలికాన్ గ్రాఫిక్స్
4.సన్ మైక్రోసిస్టమ్స్
5.సిస్కో
9.యాహూ!
10.స్నాప్ చాట్
ఈ కంపెనీల ఆరంభం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మొదలైంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.