![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9f/Flag_of_Saint_Lucia.svg/langte-640px-Flag_of_Saint_Lucia.svg.png&w=640&q=50)
సెయింట్ లూసియా
From Wikipedia, the free encyclopedia
ద్వీపంలో కొత్త యురేపియన్ సెటలర్లలో ఫ్రెంచ్ ప్రథమస్థానంలో ఉంది.1660లో వారు స్థానిక కరీబియన్ ఇండియన్లతో ఒక ఒప్పందం మీద సంతకం చేసారు.1663-1667 వరకు ఇంగ్లాండ్ ద్వీపం మీద ఆధీనత సాధించింది. తరువాతి కాలంలో ఇక్కడ ఫ్రెంచి వారితో 14 మార్లు యుద్ధాలు సంభవించాయి. ద్వీపం పాలన తరచుగా ఇగ్లాండు, ఫ్రెంచి నడుమ మారుతూ వచ్చింది. ఇది 7 మార్లు ఇంగ్లాండు పాలనలో మరొక 7 మార్లు ఫ్రెంచి పాలనలో ఉంది.1814 లో బ్రిటన్ ద్వీపం మీద సంపూర్ణ అధికారం సాధించింది.వెస్టిండీస్ దీవులలో సెయింట్ లూసియా " హెలెన్ ఆఫ్ ట్రాయ్ " అని వర్ణించబడింది.1840లో ప్రతినిధుల పాలన మొదలైంది. 1953లో ఓటు హక్కు కల్పించబడింది.1958 నుండి 1962 వరకు ద్వీపం " వెస్ట్ ఇండీస్ ఫెడరేషన్ "లో భాగంగా ఉంది. 1979 ఫిబ్రవరిలో సెయింట్ లూసియా కామంవెల్త్ దేశాలలోని ఐక్యరాజ్యసమితి అనుసంధానిత స్వతంత్రదేశంగా మారింది. [4] సెయింట్ లూసియాలో మిశ్రిత న్యాయవ్యవస్థ అమలులో ఉంది.[5] సెయింటు లూసియా న్యాయవిధానం " సివిల్ లా, ఇంగ్లీష్ కామల్ లా " ఆధారితంగా ఉంటుంది. 1867 సెయింట్ లూసియా సివిల్ కోడ్ "1866 సివిల్ కోడ్ ఆఫ్ లోవర్ కెనడా " ఆధారితంగా ఉంటుంది. ఇది " లా ఫ్రాంకోఫొనీ "లో సభ్యదేశంగా ఉంది.[6]
Saint Lucia | |
---|---|
నినాదం: "The Land, The People, The Light" | |
గీతం: | |
![]() | |
![]() | |
రాజధాని | Castries |
అధికార భాషలు | ఆగ్లం[1] ఆగ్లం[2] |
Vernacular languages | సెయింట్ లూసియా క్రియోల్ ఫ్రెంచ్ [1] సెయింట్ లూసియా క్రియోల్ ఫ్రెంచ్[2] |
జాతులు |
|
పిలుచువిధం | Saint Lucian |
ప్రభుత్వం | Parliamentary democracy under constitutional monarchy |
• Monarch | Queen Elizabeth II |
• Governor-General | Pearlette Louisy |
• Prime Minister | Kenny Anthony |
శాసనవ్యవస్థ | Parliament |
• ఎగువ సభ | Senate |
• దిగువ సభ | House of Assembly |
Independence | |
• Associated State | 1 March 1967 |
• from the United Kingdom | 22 February 1979 |
విస్తీర్ణం | |
• మొత్తం | 617 కి.మీ2 (238 చ. మై.) (191st) |
• నీరు (%) | 1.6 |
జనాభా | |
• 2009 census | 173,765 |
• జనసాంద్రత | 298/చ.కి. (771.8/చ.మై.) (41st) |
GDP (PPP) | 2011 estimate |
• Total | $2.101 billion[3] |
• Per capita | $12,927[3] |
GDP (nominal) | 2011 estimate |
• Total | $1.239 billion[3] |
• Per capita | $7,769[3] |
హెచ్డిఐ (2012) | ![]() high · 88th |
ద్రవ్యం | East Caribbean dollar (XCD) |
కాల విభాగం | UTC−4 |
వాహనాలు నడుపు వైపు | left |
ఫోన్ కోడ్ | +1 758 |
ISO 3166 code | LC |
Internet TLD | .lc |