సౌర కుటుంబానికి మూలమైన నక్షత్రం From Wikipedia, the free encyclopedia
ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో ఒక నక్షత్రం సూర్యుడు. సూర్యుడు హైడ్రోజన్, హీలియం లతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌరకుటుంబం లోని భూమి, అంగారకుడు మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి. భూమి భ్రమణం వల్లనే సూర్యోదయాస్తమయాలు వస్తాయి.
పరిశీలన డేటా | |
---|---|
సగటు దూరం భూమి నుంచి |
1.496×1011 m 8.31 min at light speed |
దృశ్య ప్రకాశం (V) | −26.74m [1] |
Absolute magnitude | 4.83m [1] |
Spectral classification | G2V |
కోణీయ పరిమాణం | 31.6' - 32.7' [2] |
విశేషణాలు | సౌర |
కక్ష్యా ధర్మాలు | |
సగటు దూరం పాలపుంత కేంద్రం నుంచి |
~2.5×1020 m 26,000 light-years |
గాలక్టిక్ period | 2.25–2.50×108 a |
వేగం | 2.17×105 m/s (orbit around the center of the Galaxy) 2×104 m/s (relative to average velocity of other stars in stellar neighborhood) |
భౌతిక ధర్మాలు | |
సగటు వ్యాసార్ధం | 1.392×109 m [1] 109 భూమి |
సౌరమధ్యరేఖ వద్ద వ్యాసార్థం | 6.955×108 m [3] |
సౌరమధ్యరేఖ వద్ద చుట్టుకొలత | 4.379×109 m [3] |
Flattening | 9×10−6 |
ఉపరితల వైశాల్యం | 6.088×1018 m² [3] 11,900 భూమి |
పరిమాణము | 1.4122×1027 m³ [3] 1,300,000 భూమి |
ద్రవ్యరాశి | 1.9891 ×1030 kg[1] 332,946 భూమి |
సగటు సాంద్రత | 1.409 ×103 kg/m³ [3] |
సౌరమధ్యరేఖ వద్ద ఉపరితల సాంద్రత | 274.0 m/s2 [1] 27.94 g |
పలాయన వేగం (ఉపరితలం నుండి) |
617.7 km/s [3] 55 భూమి |
ఉపరితల ఉష్ణోగ్రత (సార్థక) |
5,778 K [1] |
కొరోనా ఉష్ణోగ్రత |
~5,000,000 K |
కోర్ ఉష్ణోగ్రత |
~15,710,000 K [1] |
ప్రకాశత్వం (Lsol) | 3.846×1026 W [1] ~3.75×1028 lm ~98 lm/W efficacy |
సగటు ఇంటెన్సిటీ (Isol) | 2.009×107 W m-2 sr-1 |
భ్రమణ ధర్మాలు | |
వక్రత | 7.25° [1] (to the ecliptic) 67.23° (to the galactic plane) |
రైట్ ఎసెన్షన్ -ఉత్తర-ధ్రువానిది[4] |
286.13° 19 h 4 min 30 s |
డిక్లనేషన్ ఉత్తర ధ్రువానిది |
+63.87° 63°52' North |
సైడిరియల్ భ్రమణ కాలం (16° అక్షాంశం) |
25.38 days [1] 25 d 9 h 7 min 13 s[4] |
(సౌరమధ్యరేఖ వద్ద) | 25.05 రోజులు [1] |
(at poles) | 34.3 రోజులు [1] |
భ్రమణ వేగం (సౌరమధ్యరేఖ వద్ద) |
7.284 ×103 km/h |
సౌరావరణంలోని భాగాలు (ద్రవ్యరాశి పరంగా) | |
హైడ్రోజన్ | 73.46 % |
హీలియం | 24.85 % |
ఆక్సిజన్ | 0.77 % |
కార్బన్ | 0.29 % |
ఇనుము | 0.16 % |
గంధకము (సల్ఫర్) | 0.12 % |
నియాన్ | 0.12 % |
నైట్రోజన్ | 0.09 % |
సిలికాన్ | 0.07 % |
మెగ్నీషియమ్ | 0.05 % |
సూర్యుడి ఫోటోస్ఫియర్ వరకు ఉన్న వ్యాసార్థాన్ని, సౌర వ్యాసార్థం అంటారు. దీని విలువ:
సౌర వ్యాసార్థాన్ని నక్షత్రాల పరిమాణాన్ని కొలిచేందుకు యూనిట్‌గా వాడతారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.