సింహం
పెద్ద పిల్లి జతి / From Wikipedia, the free encyclopedia
సింహం (ఆంగ్లం: Lion) ఒక కౄర జంతువు. మృగాలకు రాజుగా 'మృగరాజు' అని సింహాన్ని పిలుస్తారు. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. సింహాలు 5 నుంచి 10 వరకు గుంపుగా ఉంటాయి. పొడవు 5 నుంచి 8 అడుగులు, బరువు 150 నుంచి 250 కిలోల వరకు ఉంటుంది. మగ సింహం జూలును కలిగి ఉంటుంది.
త్వరిత వాస్తవాలు సింహం, Conservation status ...
సింహం | |
---|---|
మగ సింహం | |
ఆడ సివంగి | |
Conservation status | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | Panthera |
Species: | P. leo |
Binomial name | |
Panthera leo (లిన్నేయస్, 1758) | |
Distribution of lions in Africa | |
Synonyms | |
(లిన్నేయస్, 1758) |
మూసివేయి
సింహాలు ఒక రోజులో 20 గంటలు విశ్రాంతి తీసుకుంటూ, ఎక్కువగా రాత్రులు వేటాడుతుంటాయి. వీటి ఆహారం జింకలు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలు. ఆడ సింహాలే ఎక్కువగా వేటాడుతుంటాయి ఆసియా ఖండంలో అవి అంతరించే దశకు చేరుకున్నాయి. ఇంతకు పూర్వం సింహాలను సర్కస్‌లలో పెట్టి ఆడించెడివారు. ఇది వరకు సింహం మన జాతీయ జంతువు కూడా.