సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
సరిస్క పులుల సంరక్షణ కేంద్రం, రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లాలో ఉంది. ఇతర ప్రాంతాల నుంచి పులుల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెంచడంలో విజయవంతమైన ఉద్యనవనాల్లో ప్రపంచంలోనే మొదటిది.[1]
సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం | |
---|---|
IUCN category IV (habitat/species management area) | |
Location | ఆల్వార్ , రాజస్థాన్, భారతదేశం |
Nearest city | ఆల్వార్ |
Coordinates | 27°19′3″N 76°26′13″E |
Area | 866 కి.మీ2 (334 చ. మై.) |
Established | 1955 |
Governing body | ప్రాజెక్టు టైగర్, రాజస్థాన్ ప్రభుత్వం |
ఈ అభయారణ్యం 866 కిలోమీటరర్లు విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం 1955 లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉంది.[2] 1977 లో ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రాజెక్టులో భాగంగా ఈ అభయారణ్యం పులులు సంరక్షణ కేంద్రంగా మార్చారు. 2005 లో ఈ కేంద్రంలో పులులు అంతరించిపోయాయని గుర్తించి ఇతర సంరక్షణ కేంద్రాల నుంచి పులులను ఈ కేంద్రంలో పెంచుతున్నారు. ఈ కేంద్రంలో పులులే కాకుండా ఇతర జంతువులు, భిన్న జాతులకు చెందిన పక్షులు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.