తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
సత్తుపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1]
సత్తుపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, సత్తుపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17.262138°N 80.829735°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండల కేంద్రం | సత్తుపల్లి |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 284 km² (109.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 45,186 |
- పురుషులు | 22,618 |
- స్త్రీలు | 22,568 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 65.80% |
- పురుషులు | 73.38% |
- స్త్రీలు | 58.07% |
పిన్కోడ్ | 507303 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఖమ్మం డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం సత్తుపల్లి.
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 45,186 - పురుషులు 22,618 - స్త్రీలు 22,568
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 284 చ.కి.మీ. కాగా, జనాభా 77,043. జనాభాలో పురుషులు 38,394 కాగా, స్త్రీల సంఖ్య 38,649. మండలంలో 20,982 గృహాలున్నాయి.[3]
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.