సంపత్ రాజ్
సినీ నటుడు / From Wikipedia, the free encyclopedia
సంపత్ రాజ్ (జననం: జనవరి 15, 1976)[1] ఒక దక్షిణ భారతీయ సినీ నటుడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాలలో ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలలో నటించాడు. మిర్చి, దమ్ము, శ్రీమంతుడు, లౌక్యం సినిమాల్లో గుర్తింపు పొందిన పాత్రల్లో నటించాడు.[2]
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు సంపత్ రాజ్, జననం ...
సంపత్ రాజ్ | |
---|---|
జననం | (1956-01-15) 1956 జనవరి 15 (వయసు 68) చెన్నై |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2004 - ప్రస్తుతం |
మూసివేయి