![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/01/SanjnaKapoor.jpg/640px-SanjnaKapoor.jpg&w=640&q=50)
సంజనా కపూర్
From Wikipedia, the free encyclopedia
సంజనా కపూర్ (జననం 1967 నవంబరు 27) ఒక భారతీయ నాటకాలు, సినిమా నటి.[1] ఆమె నటులు శశి కపూర్, జెన్నిఫర్ కెండల్ దంపతుల కుమార్తె. ఆమె 1993 నుండి ఫిబ్రవరి 2012 వరకు ముంబై పృథ్వీ థియేటర్ కూడా నడిపింది.[2][3]
త్వరిత వాస్తవాలు సంజనా కపూర్, జననం ...
సంజనా కపూర్ | |
---|---|
![]() 2010లొ సంజనా కపూర్ | |
జననం | (1967-11-27) 1967 నవంబరు 27 (వయసు 56) ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | నటి, రంగస్థల వ్యక్తి |
భార్య / భర్త | ఆదిత్య భట్టాచార్య (విడాకులు) వాల్మిక్ థాపర్ |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు | శశి కపూర్ జెన్నిఫర్ కెండల్ |
బంధువులు | కపూర్ కుటుంబం |
మూసివేయి