సంగీత సామ్రాట్
From Wikipedia, the free encyclopedia
సంగీత సామ్రాట్ 1984 లో విడుదలైన సినిమా. దీనిని శ్యామల ఫిల్మ్స్ పతాకంపై, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కె. శ్యామలమ్మ నిర్మించింది.[1] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు.[2]
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
సంగీత సామ్రాట్ (1984 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
నిర్మాణం | కె. శ్యామలమ్మ |
కథ | శ్యామలమ్మ |
చిత్రానువాదం | సింగీతం శ్రీనివాసరావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద |
సంగీతం | రమేష్ నాయుడు |
సంభాషణలు | రాజశ్రీ |
ఛాయాగ్రహణం | సెల్వరాజ్ |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | శ్యామల ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
మూసివేయి