సంగారెడ్డి జిల్లా లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
సంగారెడ్డి మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లోని మండలం.[1] మండల కేంద్రం, సంగారెడ్డి. మండలం కోడ్:04492.[2] ఈ మండలం, మెదక్ లోక్సభ నియోజకవర్గం లోని సంగారెడ్జి శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగం.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.
సంగారెడ్డి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17.598087°N 78.082454°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | సంగారెడ్డి |
గ్రామాలు | 12 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 84 km² (32.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,54,578 |
- పురుషులు | 78,803 |
- స్త్రీలు | 75,775 |
పిన్కోడ్ | 502295 |
లోగడ సంగారెడ్డి మండలం,మెదక్ జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సంగారెడ్డి మండలాన్ని 13 (1+12) గ్రామాలతో గ్రామాలుతో, సంగారెడ్డి జిల్లాను కొత్తగా ప్రకటించి,సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధికింద ఈ మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా - మొత్తం 1,54,578 - పురుషులు 78,803 - స్త్రీలు 75,775. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 84 చ.కి.మీ. కాగా, జనాభా 106,500. జనాభాలో పురుషులు 54,028 కాగా, స్త్రీల సంఖ్య 52,472. మండలంలో 22,690 గృహాలున్నాయి.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.