శ్రీశ్రీ
అభ్యుదయ కవి / From Wikipedia, the free encyclopedia
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983) ప్రముఖ తెలుగు కవి. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచనల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ,వీరు హేతువాది, నాస్తికుడు. మహాప్రస్థానం అతను రచనల్లో పై మనసులో ఉన్న మాటలు రాసే వారు.
త్వరిత వాస్తవాలు శ్రీ శ్రీ, జననం ...
శ్రీ శ్రీ | |
---|---|
జననం | శ్రీరంగం శ్రీనివాసరావు (1910-04-30)1910 ఏప్రిల్ 30 |
మరణం | 1983 జూన్ 15(1983-06-15) (వయసు 73) |
జీవిత భాగస్వామి | వెంకట రమణమ్మ, సరోజిని |
పిల్లలు | రెండో భార్య సరోజిని ద్వారా, వీరికి ఒక కుమారుడు వెంకట్ (మ.2024)[1], ముగ్గురు కుమార్తెలు మాల, మంజుల, మంగళ |
తల్లిదండ్రులు | పూడిపెద్ది వెంకట్రమణయ్య (తండ్రి), ఆటప్పకొండ (తల్లి) శ్రీరంగం సూర్యనారాయణ (శ్రీశ్రీని దత్తత తీసుకున్నారు) |
మూసివేయి