శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, అవనిగడ్డ
From Wikipedia, the free encyclopedia
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కృష్ణా జిల్లా లోని అవనిగడ్డలో ప్రసిద్ధి పొందిన దేవాలయం. ఈ క్షేత్రం ఎంతో విఖ్యాతి గాంచింది.[1]
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, అవనిగడ్డ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2016 సంవత్సరం, 06 వ వారంలో ప్రదర్శించారు. |
త్వరిత వాస్తవాలు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, భౌగోళికాంశాలు : ...
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 16°01′11″N 80°55′12″E |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం లక్ష్మీపతి లంక |
దేవనాగరి : | श्री लक्ष्मीनारायण स्वामी मंदिर, अवनिगड्ड |
ప్రదేశం | |
దేశం: | భారతదేశము |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | కృష్ణా జిల్లా |
ప్రదేశం: | అవనిగడ్డ |
ఎత్తు: | 30.1752 m (99 ft) |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | విష్ణు ముర్తి (లక్ష్మీనారాయణుడి రూపం) |
ప్రధాన దేవత: | లక్ష్మీదేవి (రాజ్యలక్ష్మీ రూపం) |
ముఖ్య_ఉత్సవాలు: | వైశాఖ పూర్ణిమ, ముక్కోటి ఏకాదశి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | చోళ నిర్మాణశైలి |
శిలాశాసనం: | 5 |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ. 22 వ శతాబ్దం |
సృష్టికర్త: | రెండవ కులోత్తుంగ చోళదేవుడు |
మూసివేయి