శుభసంకల్పం
1995 సినిమా / From Wikipedia, the free encyclopedia
శుభసంకల్పం 1995 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో కమల్ హాసన్, ఆమని, కె. విశ్వనాథ్, ప్రియ రామన్ ముఖ్యపాత్రల్లో నటించారు. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
శుభసంకల్పం (1995 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కె.విశ్వనాథ్ |
తారాగణం | కమల్ హాసన్ , ఆమని, ప్రియా రామన్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | శ్రీ కోదండపాణి ఫిలిం సర్క్యూట్ |
భాష | తెలుగు |
మూసివేయి