![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/7/7b/Urvasi_sarada.jpg/640px-Urvasi_sarada.jpg&w=640&q=50)
శారద
సినీనటి / From Wikipedia, the free encyclopedia
తాడిపర్తి శారద (జ. జూన్ 25, 1945) తెలుగు, మలయాళ సినిమా నటి. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. శారద, 1996లో 11వ లోక్సభకు తెనాలి నియోజవర్గము నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైనది.[1] బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద మూడు సార్లు ఊర్వశి అవార్డును అందుకొని ఊర్వశి శారదగా ప్రసిద్ధి చెందినది.[2][3]
ఈ వ్యాసం సినీ నటి శారద గురించి. ఇతర వాడుకల కొరకు, శారద (అయోమయ నివృత్తి) చూడండి.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు శారద(sharada), జననం ...
శారద(sharada) | |
---|---|
![]() | |
జననం | తాడిపత్రి సరస్వతి (1945-06-25) 1945 జూన్ 25 (వయసు 79) |
ఇతర పేర్లు | ఊర్వశి శారద |
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | చలం |
తల్లిదండ్రులు |
|
మూసివేయి