![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7d/Shashi_Tharoor_WEF.png/640px-Shashi_Tharoor_WEF.png&w=640&q=50)
శశి థరూర్
From Wikipedia, the free encyclopedia
శశి థరూర్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం తిరువనంతపురం ఎంపీగా ఉన్నాడు. భారత్, అమెరికాలో శశి థరూర్ విద్యాభ్యాసం జరిగింది. 1978లో ఫ్లెచర్ స్కూలు ఆఫ్ లా అండ్ డిప్లోమసీ నుంచి పీహెచ్‌డీని పూర్తి చేశాడు. ఐక్యరాజ్య సమితిలో మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ నేతృత్వంలో శరణార్థుల కార్యకర్తగా, శాంతిస్థాపకుడిగా, పరిపాలనవేత్తగా పని చేశాడు. న్యూయార్క్ టైమ్స్, ద వాషింగ్టన్ పోస్టు, గార్డియన్ వంటి జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్ సంస్థలకు శశి థరూర్ కాలమిస్టు, రచయితగా.. న్యూస్‌సీక్ ఇంటర్నేషనల్‌కు అకేషనల్ కాలమిస్టు, భాగస్వామ్య సంపాదకుడిగా ఉన్నాడు.[1]
త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
శశి థరూర్ | |||
![]() | |||
పార్లమెంట్ సభ్యుడు | |||
పదవీ కాలం 31 మే 2009 – ప్రస్తుతం | |||
ముందు | పణ్ణయన్ రవీంద్రన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | తిరువనంతపురం | ||
మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి | |||
పదవీ కాలం 28 అక్టోబర్ 2012 – 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | దగ్గుబాటి పురంధేశ్వరి | ||
తరువాత | ఉపేంద్ర కుశ్వాహా | ||
విదేశాంగ శాఖ సహాయ మంత్రి | |||
పదవీ కాలం 28 మే 2009 – 18 ఏప్రిల్ 2010 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | ఆనంద్ శర్మ | ||
తరువాత | ఈ. అహమ్మద్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1956-03-09) 1956 మార్చి 9 (వయసు 68) లండన్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | తిలోత్తమ ముఖేర్జీ - 1981లో విడాకులు క్రిష్ట గిల్స్ (2007 - 2010లో విడాకులు) సునంద పుష్కర్(2010 - 2014లో మరణించింది) | ||
సంతానం | ఇద్దరు | ||
పూర్వ విద్యార్థి | సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, రచయిత |
మూసివేయి