శరత్ సక్సేనా
సినీ నటుడు / From Wikipedia, the free encyclopedia
శరత్ సక్సేనా ఒక ప్రముఖ భారతీయ నటుడు.[1] ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కొన్ని ప్రతినాయక, సహాయ పాత్రల్లో నటించాడు. కొన్ని టి. వి కార్యక్రమాల్లో కూడా నటించాడు.[2]
త్వరిత వాస్తవాలు శరత్ సక్సేనా, జననం ...
శరత్ సక్సేనా | |
---|---|
జననం | (1950-08-17) 1950 ఆగస్టు 17 (వయసు 73) సత్నా, మధ్య ప్రదేశ్ |
విద్యాసంస్థ | జబల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1972–present |
ఎత్తు | 1.77 మీ. (5 అ. 10 అం.) |
జీవిత భాగస్వామి | శోభ సక్సేనా |
మూసివేయి