శక్తి మహర్షి
From Wikipedia, the free encyclopedia
శక్తి మహర్షి హిందూ పురాణాలలో ఒక మహర్షి. వశిష్ఠ మహర్షి, అరుంధతిల 100 మంది కుమారులలో మొదటివాడు. ఇతని భార్య అదృశ్యంతి, కుమారుడు పరాశరుడు.
త్వరిత వాస్తవాలు శక్తి మహర్షి, సమాచారం ...
శక్తి మహర్షి | |
---|---|
శక్తి మహర్షి | |
సమాచారం | |
కుటుంబం | వశిష్ఠ మహర్షి (తండ్రి), అరుంధతి (తల్లి) |
దాంపత్యభాగస్వామి | అదృశ్యంతి[1] |
పిల్లలు | పరాశరుడు |
మూసివేయి