వోల్ట్ (చిహ్నం: V) అనేది ఎలెక్ట్రికల్ పొటెన్షియల్, ఎలెక్ట్రిక్ పొటెన్షియల్ భేదము, విద్యుఛ్ఛాలక బలం వంటి భౌతిక రాశులకు వాడబడే ప్రమాణం.[1] ఈ ప్రమాణం మొదటి రసాయన ఘటం ఆవిష్కర్త అయిన అలెసాండ్రో వాల్టా యొక్క గౌరవార్థం ఆయన పేరు మీదుగా నామకరణం చేయబడినది.
త్వరిత వాస్తవాలు వోల్ట్, General information ...
వోల్ట్
ఒక ప్రామాణిక వోల్ట్ గా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ చే అభివృద్ధి పరచబడిన జోసెప్సన్ జంక్షన్ శ్రేణి చిప్