వెంకటగిరి రైల్వే స్టేషను

From Wikipedia, the free encyclopedia

వెంకటగిరి రైల్వే స్టేషనుmap

వెంకటగిరి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్:VKI)భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నందలి ఒక రైల్వే స్టేషను. ఇది గూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గము లో ఉంది.[1]

త్వరిత వాస్తవాలు వెంకటగిరి రైల్వే స్టేషను, సాధారణ సమాచారం ...
వెంకటగిరి రైల్వే స్టేషను
Thumb
వెంకటగిరి రైల్వే స్టేషన్
సాధారణ సమాచారం
Locationనాయుడుపేట రోడ్డు, వెంకటగిరి, నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates 13.9441°N 79.6041°E / 13.9441; 79.6041
నిర్వహించువారుభారతీయ రైల్వేలు
లైన్లుగూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
నిర్మాణం
నిర్మాణ రకంభూమి మీద
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుVKI
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు గుంతకల్లు
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూసివేయి

పరిపాలన పరిధి

ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది.

రైల్వే స్టేషను వర్గం

గుంతకల్లు రైల్వే డివిజను లోని రైల్వే స్టేషన్లలో వెంకటగిరి 'డి' వర్గం జాబితాలలో ఇది ఒకటి.[2]

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మరింత సమాచారం అంతకుముందు స్టేషను, భారతీయ రైల్వేలు ...
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
నిడిగల్లు
దక్షిణ మధ్య రైల్వే
గూడూరు-రేణిగుంట శాఖ రైలు మార్గము
యాతలూరు
మూసివేయి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.