![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ea/Vellorefort.jpg/640px-Vellorefort.jpg&w=640&q=50)
వెల్లూర్ కోట
తమిళనాడు రాష్ట్రం, వెల్లూరు నగరం లోని కోట / From Wikipedia, the free encyclopedia
వెల్లూరు కోట తమిళనాడు లోని వెల్లూరు నగరంలో ఉంది. దీన్ని విజయనగర రాజులు నిర్మించారు. విజయనగరాన్ని పాలించిన ఆరవీటి వంశస్థులకు కొంత కాలం వెల్లూరు ఇది రాజధానిగా ఉండేది. ఈ కోట ఎత్తైన ప్రాకారం, దాని చుట్టూ కందకం, బలిష్ఠమైన నిర్మాణంతో ఉంటుంది. ప్రస్తుతం ఈ కోటలో వెల్లూరు నగర పాలక సంస్థ మూడవ జోన్ కార్యాలయం ఉంది.
త్వరిత వాస్తవాలు Vellore Fort, భౌగోళిక స్థితి ...
Vellore Fort | |
---|---|
Vellore | |
![]() Vellore Kottai | |
Lua error in మాడ్యూల్:Location_map at line 425: No value was provided for longitude. | |
భౌగోళిక స్థితి | 12°55′15″N 79°07′42″E |
రకము | Fort and Temple Complex |
ఎత్తు | n/a |
స్థల సమాచారం | |
హక్కుదారు | Archaeological Survey of India |
నియంత్రణ | Archaeological Survey of India |
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | Yes |
పరిస్థితి | Preserved as Historic Monument |
స్థల చరిత్ర | |
కట్టిన సంవత్సరం | 1566; 458 సంవత్సరాల క్రితం (1566) |
కట్టించింది | Vijayanagara Kingdom |
వాడుకలో ఉందా | Till date |
వాడిన వస్తువులు | Granite |
Battles/wars | Battle of Thoppur, Carnatic Wars, |
Events | Vellore Mutiny |
Garrison information | |
Occupants | Vijayanagara Empire, Nawabs of Arcot, Maratha Empire, British India |
మూసివేయి