![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/3/3f/Willard_Wigan.jpg/640px-Willard_Wigan.jpg&w=640&q=50)
విల్లార్డ్ విగన్
From Wikipedia, the free encyclopedia
విల్లార్డ్ విగన్ (జ.1957) ఇంగ్లాండు లోని "బ్రిమిన్ఘమ్" కు చెందిన ఇంగ్లీషు శిల్పకారుడు. అతను సూక్ష్మ శిల్పాలు తయారుచేయుటలో ప్రసిద్ధుడు. అతను తయారుచేసిన శిల్పాలను ఒక సూది బెజ్జంలో అమర్చవచ్చు. సూది చివర నిలబెట్టవచ్చు. ఒక శిల్పం ఎంత చిన్నదంటే 0.005 మి.మీ ఎత్తు ఉంటుంది.[1] జూలై 2007 లో విల్లార్డ్ విగన్ తన కళా నైపుణ్యానికి, కళారంగానికి చేసిన సేవకు గానూ హె.ఆర్.హెచ్ ఛార్లెస్ వేల్స్ చే "ఎం.బి.ఇ" అవార్డు తో గౌరవించబడ్డాడు.[2] అతను చేసిన శివాటిలో సూదిబెజ్జంలో తొమ్మిది ఒంటెలు, అంతే స్థలంలో ఒబామా కుటుంబం, ఇసుక రేణువుపై రథం మొదలైన సూక్ష్మ శిల్పాలు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు విల్లార్డ్ విగన్, జననం ...
విల్లార్డ్ విగన్ | |
---|---|
జననం | జూన్ 1957 ఆష్మోర్ పార్క్ ఎస్టేట్, వెడ్నెస్ ఫీల్డ్, ఇంగ్లాండు |
రంగం | శిల్పకళ |
ఉద్యమం | సూక్ష్మ శిల్పకళ |
అవార్డులు | MBE |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/3/3f/Willard_Wigan.jpg/320px-Willard_Wigan.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/c/c8/Willard_wigan%27s_sculptors_1.png/250px-Willard_wigan%27s_sculptors_1.png)