విజయనిర్మల
సినీ నటి, దర్శకురాలు / From Wikipedia, the free encyclopedia
విజయనిర్మల (ఫిబ్రవరి 20, 1946 - జూన్ 27, 2019) తెలుగు సినిమా నటి, దర్శకురాలు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె మొదటి పెళ్ళి ద్వారా సినీ నటుడు విజయ నరేష్ కి తల్లి, నటి జయసుధకు ఈమె పిన్నమ్మ.
త్వరిత వాస్తవాలు విజయనిర్మల, జననం ...
విజయనిర్మల | |
---|---|
జననం | నిర్మల ఫిబ్రవరి 20, 1946 |
మరణం | జూన్ 27, 2019 [1] |
మరణ కారణం | అనారోగ్యం |
ఇతర పేర్లు | నిర్మల |
వృత్తి | నటి, దర్శకురాలు |
జీవిత భాగస్వామి | ఘట్టమనేని కృష్ణ |
పిల్లలు | విజయ నరేష్ |
తల్లిదండ్రులు |
|
మూసివేయి