విక్రం సారాభాయ్
ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త / From Wikipedia, the free encyclopedia
విక్రం అంబాలాల్ సారాభాయి (ఆగస్టు 12, 1919 – డిసెంబరు 30, 1971) భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు.
త్వరిత వాస్తవాలు విక్రం అంబాలాల్ సారాభాయి, జననం ...
విక్రం అంబాలాల్ సారాభాయి | |
---|---|
జననం | (1919-08-12)1919 ఆగస్టు 12 అహ్మదాబాదు, భారతదేశం |
మరణం | 1971 డిసెంబరు 30(1971-12-30) (వయసు 52) కేరళ, తిరువనంతపురం లోని కోవలం |
నివాసం | భారత్ |
జాతీయత | భారతీయుడు |
రంగములు | భౌతిక శాస్త్రము |
వృత్తిసంస్థలు | ఇస్రో భౌతిక శాస్త్ర పరిశోధనశాల |
చదువుకున్న సంస్థలు | గుజరాత్ కాలేజి సెయింట్ జాన్ కళాశాల కేంబ్రిడ్జి, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం |
పరిశోధనా సలహాదారుడు(లు) | సి.వి.రామన్ |
ప్రసిద్ధి | భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ |
ముఖ్యమైన పురస్కారాలు | పద్మభూషణ్ (1966) పద్మవిభూషణ్ (మరణాంతరం) (1972) |
మూసివేయి