లెనిన్
From Wikipedia, the free encyclopedia
లెనిన్ అనే పేరుతో ప్రసిద్ధుడైన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ (ఆంగ్లం: Vladimir Ilyich Ulyanov, Lenin, Влади́мир Ильи́ч Улья́нов, vlʌˈdʲimʲɪr ɪˈlʲitɕ uˈlʲanəf, Ленин) (ఏప్రిల్ 22, 1870 – జనవరి 21, 1924), రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు. రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా 'బోల్షెవిస్ట్ రష్యా' దేశానికి మొదటి అధినేత. 1922వరకు ఆ పదవిలో కొనసాగాడు. కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజమ్కు ఇతడు కూర్చిన మార్పులతో కలిపి ఆ సిద్ధాంతాన్ని లెనినిజమ్ లేదా మార్క్స్సిజమ్-లెనినిజమ్ అని అంటారు.
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
త్వరిత వాస్తవాలు వ్లాదిమిర్ లెనిన్, సోవియట్ యూనియన్ ప్రభుత్వ ఛైర్మన్ ...
వ్లాదిమిర్ లెనిన్ | |
---|---|
Владимир Ленин | |
సోవియట్ యూనియన్ ప్రభుత్వ ఛైర్మన్ | |
In office 1923 జులై 6 – 1924 జనవరి 21 | |
అంతకు ముందు వారు | ఆఫీసు స్థాపితం |
తరువాత వారు | అలెక్సీ రైకోవ్ |
రష్యన్ సోవియట్ ఫెడెరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్ ప్రభుత్వ ఛైర్మన్ | |
In office 1917 నవంబరు 8 – 1924 జనవరి 21 | |
అంతకు ముందు వారు | ఆఫీసు స్థాపితం |
తరువాత వారు | అలెక్సీ రైకోవ్ |
రష్యన్ అసెంబ్లీ మెంబరు | |
In office 1917 నవంబరు 25 – 1918 జనవరి 20[lower-alpha 1] Serving with పవెల్ డిబెంకో | |
అంతకు ముందు వారు | ఎలక్టోరేట్ స్థాపితం |
తరువాత వారు | ఎలక్టోరేట్ రద్దు |
నియోజకవర్గం | బాల్టిక్ ఫ్లీట్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | వ్లాదిమిర్ ఇల్లిచ్ ఉల్యనోవ్ (1870-04-22)1870 ఏప్రిల్ 22 సింబిర్స్క్, రష్యన్ సామ్రాజ్యం |
మరణం | 1924 జనవరి 21(1924-01-21) (వయసు 53) గోర్కి, మాస్కో గవర్నరేట్,రష్యన్ సోవియట్ ఫెడెరేటివ్ సోషలిస్ట్ రిపబ్లిక్, సోవియట్ యూనియన్ |
ఖననం | లెనిన్ మౌసోలియం, మాస్కో, రష్యన్ ఫెడరేషన్ |
జాతీయత | రష్యన్ సోవియట్ |
రాజకీయ పార్టీ |
|
ఇతర రాజకీయ పదవులు | లీగ్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ (1895–1898) |
జీవిత భాగస్వామి | నడేజ్డా కృపస్కాయా (m. 1898) |
బంధువులు |
|
తల్లిదండ్రులు |
|
కళాశాల | సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంపీరియల్ యూనివర్శిటీ |
సంతకం | |
Central institution membership
మిలిటరీ స్థానం
సోవియట్ యూనియన్ లీడర్
|
మూసివేయి