![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/34/Governor_of_Karnataka_Vajubhai_Rudabhai_Vala.jpg/640px-Governor_of_Karnataka_Vajubhai_Rudabhai_Vala.jpg&w=640&q=50)
వాజుభాయ్ వాలా
From Wikipedia, the free encyclopedia
వాజుభాయ్ రుదభాయి వాలా భారతీయ రాజకీయ నాయకుడు, కర్ణాటక రాష్ట గవర్నరుగా సెప్టెంబరు 2014 నుండి పనిచేస్తున్నాడు. [1] అతను గుజరాత్ అసెంబ్లీకి స్పీకరుగా 2012 నుండి 2014 మధ్య తన సేవలనందించాడు. అతను భారతీయ జనతా పార్టీ నాయకుడు. అతను గుజరాత్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఆర్థిక, కార్మిక, ఉపాధి వంటి వివిధ శాఖలలో పనిచేసాడు. అతను గుజరాత్ అసెంబ్లీకి రాజకోట్ పశ్చిమ స్థానం నుండి అనేక సార్లు ఎన్నికయ్యాడు.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
వాజుభాయ్ వాలా | |||
![]() | |||
కర్ణాటక గవర్నర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1 సెప్టెంబరు 2014[1] | |||
ముందు | కొణిజేటి రోశయ్య | ||
---|---|---|---|
పదవీ కాలం 23 జనవరి 2012 – 31 ఆగస్టు 2014 | |||
ముందు | గనపత్ వాసవ | ||
తరువాత | మంగూభాయ్ సి. పాటెల్ (acting) | ||
గుజరాత్ విధాన సభ సభ్యుడు | |||
పదవీ కాలం 26 డిసెంబరు 2012 – 31 ఆగస్టు 2014 | |||
నియోజకవర్గం | రాజకోట్ పశ్చిమ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1939-01-13) 1939 జనవరి 13 (వయసు 85) రాజకోట్, రాజకోట్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
సంతానం | 2 కుమార్తెలు, 2 కుమారులు | ||
నివాసం | గాంధీనగర్, గుజరాత్ | ||
మతం | హిందూ | ||
మూలం | legislativebodiesinindia.nic.in |
మూసివేయి