![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9f/Panchlai_Check_Dam%252C_Panchlai%252C_Pardi_-_panoramio.jpg/640px-Panchlai_Check_Dam%252C_Panchlai%252C_Pardi_-_panoramio.jpg&w=640&q=50)
వల్సాడ్ జిల్లా
గుజరాత్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో వల్సాడ్ జిల్లా ఒకటి. వాపి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 5,244 చ.కి.మీ 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,410,553. వీరిలో 27.02% నగరాలలో నివసిస్తున్నారు.[1].[2] వల్సాడ్ ను బుల్సార్ అని కూడా వ్యవహరిస్తారు
త్వరిత వాస్తవాలు వల్సాడ్ జిల్లా, Country ...
వల్సాడ్ జిల్లా | |
---|---|
district | |
![]() పంచలాయి, పార్డిలో చెక్ డ్యాం | |
Country | ![]() |
రాష్ట్రం | గుజరాత్ |
జిల్లా | వల్సాడ్ |
భాషలు | |
• అధికార | Gujarati, హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 396 001 |
టెలిఫోన్ కోడ్ | 912632 |
Vehicle registration | GJ-15 |
లింగ నిష్పత్తి | 920 Females per 1000 Males ♂/♀ |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/14/Map_GujDist_South.png/640px-Map_GujDist_South.png)