![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/ac/Telangana-mandal-Warangal_Urban_Warangal-2022.svg/langte-640px-Telangana-mandal-Warangal_Urban_Warangal-2022.svg.png&w=640&q=50)
వరంగల్ మండలం
తెలంగాణ, వరంగల్ జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
వరంగల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది.[2][3] ప్రస్తుతం ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. వరంగల్ మండల ప్రధాన కార్యాలయం వరంగల్ నగరంలో ఉంది. వరంగల్ మండలం వరంగల్ లోక్సభ నియోజకవర్గం, పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం పరిదిలో ఉంది.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.968009°N 79.597663°E /, రాష్ట్రం ...
వరంగల్ మండలం | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 17.968009°N 79.597663°E / 17.968009; 79.597663 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండల కేంద్రం | వరంగల్ |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 56,189 |
- పురుషులు | 27,865 |
- స్త్రీలు | 28,324 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.03% |
- పురుషులు | 57.81% |
- స్త్రీలు | 34.11% |
పిన్కోడ్ | {{{pincode}}} |
మూసివేయి
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 38 చ.కి.మీ. కాగా, జనాభా 157,484. జనాభాలో పురుషులు 78,802 కాగా, స్త్రీల సంఖ్య 78,673. మండలంలో 38,576 గృహాలున్నాయి.[4]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/56/Warangal_fort_images.jpg/640px-Warangal_fort_images.jpg)