![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/4/4d/%25E0%25B0%25B5%25E0%25B0%25A6%25E0%25B0%25BF%25E0%25B0%25A8_%25E0%25B0%2597%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B0%25BF_%25E0%25B0%2597%25E0%25B0%25BE%25E0%25B0%259C%25E0%25B1%2581%25E0%25B0%25B2%25E0%25B1%2581.jpg/640px-%25E0%25B0%25B5%25E0%25B0%25A6%25E0%25B0%25BF%25E0%25B0%25A8_%25E0%25B0%2597%25E0%25B0%25BE%25E0%25B0%25B0%25E0%25B0%25BF_%25E0%25B0%2597%25E0%25B0%25BE%25E0%25B0%259C%25E0%25B1%2581%25E0%25B0%25B2%25E0%25B1%2581.jpg&w=640&q=50)
వదినగారి గాజులు (1955 సినిమా)
From Wikipedia, the free encyclopedia
వదినగారి గాజులు 1955, మే 27వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకు రజనీకాంత్ దర్శకత్వం వహించాడు.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
వదినగారి గాజులు (1955 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | రజనికాంత్ |
నిర్మాణం | దోనేపూడి కృష్ణమూర్తి |
తారాగణం | అమర్నాథ్, అంజలీదేవి, జమున, చలం, ఛాయాదేవి, చదలవాడ కుటుంబరావు |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి.లీల |
నిర్మాణ సంస్థ | గోకుల్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మూసివేయి